Saturday, March 15, 2008

కనుక్కోండి చూద్దాం!!! (సరదా సరదాగా )


ఇవి ఏ పూలో కనుక్కోండి చూద్దాం!!!.

6 comments:

krishna said...

తంగేడు పువ్వులనుకుంటా?!?!!?!!
సంక్రాంతి ముగ్గులలో వాడతారు.

రానారె said...

తంగేడుపూలే.

VINAY KUMAR NAIDU said...

100% తంగేడుపూలే.

gunturmirchi said...

అవునండీ, తంగేడు పూలే! ప్రతి రైల్వే ట్రాక్ పక్కనా మనతో పాటే పచ్చ పచ్చగా ప్రయాణిస్తాయి.

Sujatha Srinivas

వేణు said...

అవునండి తంగేడి పూలే. మొన్న సాయంకాలం అనంతపురం శివార్లలో వ్యాహ్యాళికెళ్లినపుడు సరదాగా క్లిక్ అనిపించిన చిత్రమిది.
నెనర్లు
మీ వేణు

శ్రుతి said...

తంగేడులో నేల తంగేడు రకం. ఈ మొక్క ప్రక్క నుండి వెళ్ళే పునిస్త్రీని తప్పకుండా తలలో పెట్టుకో మని అడుగుతుందట. తంగేడులా పూయమని పెద్దలు దీవిస్తుంటారు. ఎందుకంటే ఈ మొక్క చాలా నిండుగా పూలు పూస్తుంది. అందుకే అంత బాగా నిండుగా వర్దిల్లమని దీవిస్తారు.
చాలా థాంక్సండీ ఎక్కడో దాక్కున్న జ్ఞాపకాలను ఒక్క సారి కదిలించారు.