తంగేడులో నేల తంగేడు రకం. ఈ మొక్క ప్రక్క నుండి వెళ్ళే పునిస్త్రీని తప్పకుండా తలలో పెట్టుకో మని అడుగుతుందట. తంగేడులా పూయమని పెద్దలు దీవిస్తుంటారు. ఎందుకంటే ఈ మొక్క చాలా నిండుగా పూలు పూస్తుంది. అందుకే అంత బాగా నిండుగా వర్దిల్లమని దీవిస్తారు. చాలా థాంక్సండీ ఎక్కడో దాక్కున్న జ్ఞాపకాలను ఒక్క సారి కదిలించారు.
6 comments:
తంగేడు పువ్వులనుకుంటా?!?!!?!!
సంక్రాంతి ముగ్గులలో వాడతారు.
తంగేడుపూలే.
100% తంగేడుపూలే.
అవునండీ, తంగేడు పూలే! ప్రతి రైల్వే ట్రాక్ పక్కనా మనతో పాటే పచ్చ పచ్చగా ప్రయాణిస్తాయి.
Sujatha Srinivas
అవునండి తంగేడి పూలే. మొన్న సాయంకాలం అనంతపురం శివార్లలో వ్యాహ్యాళికెళ్లినపుడు సరదాగా క్లిక్ అనిపించిన చిత్రమిది.
నెనర్లు
మీ వేణు
తంగేడులో నేల తంగేడు రకం. ఈ మొక్క ప్రక్క నుండి వెళ్ళే పునిస్త్రీని తప్పకుండా తలలో పెట్టుకో మని అడుగుతుందట. తంగేడులా పూయమని పెద్దలు దీవిస్తుంటారు. ఎందుకంటే ఈ మొక్క చాలా నిండుగా పూలు పూస్తుంది. అందుకే అంత బాగా నిండుగా వర్దిల్లమని దీవిస్తారు.
చాలా థాంక్సండీ ఎక్కడో దాక్కున్న జ్ఞాపకాలను ఒక్క సారి కదిలించారు.
Post a Comment