Tuesday, July 1, 2008

చింతాకు పప్పు తిందుము రారండి!!!

9 comments:

Unknown said...

chintaaku okkaTE undi. mari pappEdi?
:)

Sujata M said...

మరి పప్పు ఏది ? మీరేదో రెసిపీ చెప్తారనుకుంటే, ఫోటో, అది కూడా.. చింత చిగురు..(అంత నోరూరించదు..) మాత్రం చూపించి, మీ బ్లాగు కి హిట్లు సంపాయించుకోవటానికి.. మీ కుట్ర ఇది.. ఎక్కడ మీరు అధ్యక్షా ?!

manu said...

hi mee blagu bagundi nice work
and do me favour can u exchange my links
www.freeonlinemovies.tk
www.andhratalkies.co.nr
www.reddimohan.co.nr

కొత్త పాళీ said...

చింత చెట్టు చిగురు చూడు .. :-)
అందరూ బలే బోల్తా పడ్డారుగా!

Anonymous said...

ఓహో... చింతాకు పప్పు అంటే చింతచిగురు పప్పా..
"చింతచిగురు పప్పు " అన్నది మా వాడుక బాషలేండీ...

వేణు said...

@ వేణు గారు, ఇచట చింతాకు మాత్రమే సరఫరా చేయబడును. ఎవరి పప్పు వారే తీసుకురావాలి. పప్పు ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ తరుణంలో అతిథులంతా ఎవరి పప్పు వారే తెచ్చుకోవాలి అని జి.ఓ వచ్చింది ;-)

@సుజాత గారు, హిట్ల కోసమా, ఎంతమాట అన్నారండి. ఏదో మా ఆవిడ అడిగింది కదా అని పోస్ట్ చేశానంతే.
అమ్మో నేను వంట చేస్తే ఎవరూ ముట్టరు కూడా ముట్టరు. అనంతపురం లో ఉన్న వారంరొజులులో ఇప్పటికి 4 సార్లు చింత చిగురు పప్పు తినే భాగ్యం లభించింది. ఎలాగూ అడిగారు కాబట్టి అమ్మనడిగి రెసిపీ వ్రాస్తానని హామీ ఇస్తున్నాను.

@ మను గారు, బ్లాగు బాగుంది అన్నందుకు నెనర్లు.

@ అశ్విన్ గారు, రెండూ ఒకటే నండి. మావైపు సామాన్యంగా చింతాకు పప్పు [Short cut]అని పిలుస్తుంటారు.

సుజాత వేల్పూరి said...

చిగురు ఇంకా లేతగా గులాబి రంగులో ఉండాలండి! ఇక్కడ ఈ వెధవ హైదారాబాదులో 100 గ్రాములు 25 రూపాయలట.మొన్నోసారి తిరుపతి వెళ్ళొస్తుంటే దార్లో చింత చెట్లు కనపడ్డాయి బోల్డంత చిగురుతో! కారాపి మరీ బోల్డంత కోసుకుని వచ్చాము.

వేణు said...

@ సుజాత గారు, ఇక్కడ మా ఇంట్లో ఈ రోజు కూడా చింతచిగురు పప్పే దానితో పాటు రాగి ముద్ద (సంగటి) మరియు గోంగూర పచ్చడి. పావు కిలో చిగురు కేవలం 3 రూపాయలు మాత్రమే.. ముద్ద లో చింతాకు పప్పు & గోంగూర పచ్చడి తింటుంటే.....
సీజను అయిపోయిందండి అందుకే ఆకు ముదిరి పోయింది.

రాధిక said...

:)